
దీప కాంతుల జ్యోతులతో
సిరిసంపద రాసులతో
టపాసుల వెలుగులతో
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి వెలుగులు విరజిమ్మాలని
మనసారా కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు
చీకటి వెలుగుల రంగేళి,
జీవితమే ఒక దీపావళి,
ఈ దీపావళి మీ జీవితంలో
వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
అందరికీ దీపావళి శుభాకాంక్షలు

దుష్ట శక్తులను పారద్రోలి,
కొంగొత్త జీవితానికి స్వాగతం పలికే..
వెలుగుల పండుగే దీపావళి.
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
అజ్ఞాన చీకట్లను పారద్రోలి..
మన జీవితంలో వెలుగులు నింపేదే దీపావళి
- మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
అష్ట లక్ష్ములు మీ ఇంట్లో నెలవై..
మీకు సకల శుభాలను, ధైర్యం, స్థైర్యం, విజయాలను..
జ్ఞానం, విద్య, బుద్ది, సిరి సంపదలను, సుఖ సంతోషలను..
భోగ భాగ్యాలను, ఎల్లవేళల ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ..
- మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
0 Comments