దీపావళికి పెట్టె దీపాల కాంతులతో
మీ ఇల్లు శోభాయమానంగా వెలిగిపోవాలని ఆశిస్తూ..
మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.
తెలుగింటి లోగిళ్లన్నీ కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని
అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ అన్నదాత కళ్లలో
ఆనంద కాంతులు మెరకవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
మనలోని అజ్ఞాన చీకట్లని పారద్రోలి
మన జీవితాల్లో వెలుగులు నింపేదే ఈ దీపావళి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
ఈ దీపావళి పండుగను మీ పిల్ల పాపలతో
హాయిగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ
మీకు దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము
దీపావళి దివ్య కాంతుల వేళ ,
శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా ,
మీకు , మీ కుటుంబ సభ్యులందరికి
సుఖసంతోషాలు , సిరి సంపదలు , సౌభాగ్యం ,
సమృద్ధి , స్నేహం ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ. Happy Deepavali.
हिन्दी मे अर्थ –
दीवाली की दिव्य रोशनी के दौरान, श्री महालक्ष्मी आपके घर में नृत्य करती हैं, आपके और आपके परिवार के सभी सदस्यों को आपके घर में हमेशा सुख, धन, समृद्धि, समृद्धि और दोस्ती की कामना करती हैं। शुभ दिपावली।
ఈ రోజు ప్రత్యేక దినం.
తియ్యని నేతి మిఠాయిలుతో . . .
వెలుగొందే ఎన్నో టపాసులతో . .
అందరూ కలిసి నవ్వుతూ ,
సంతోషంతో దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ.
మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
हिन्दी मे अर्थ –
आज बहुत खास दिन है। मीठी नेटी कैंडीज के साथ। . . इतने सारे पोस्ट आने के साथ। . सभी एक साथ हंस रहे थे और खुशी से दिवाली मनाने की कामना कर रहे थे। आपको और आपके परिवार के सदस्यों को शुभकामनाएं।
అజ్ఞాన చీకట్లను పారద్రోలి
మనజీవితంలో వెలుగులు నింపే దీపావళి
అందరికి శుభం చేకూర్చాలని కోరుకుంటూ
దీపావళి శుభాకాంక్షలు
हिन्दी मे अर्थ –
अज्ञानता के अंधकार पर विजय प्राप्त करें
दिवाली हमारे जीवन में एक रोशनी है
आपको बहुत शुभकामनाएं
दीपावली की हार्दिक शुभकामनाएं
Post a Comment