
దీపావళి దివ్య కాంతుల వేళ,
శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా,
మీకు , మీ కుటుంబ సభ్యులందరికి
సుఖసంతోషాలు,సిరి సంపదలు,సౌభాగ్యం,సమృద్ధి,స్నేహం
ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ . . .
దీపావళి శుభాకాంక్షలు ! Happy Diwali
ఇంటింటా ఆనంద హేళీ
చీకట్లను మాపే వెలుగుల జాలీ
మంచిని పుట్టించే శోభావళీ
భారతీయ సంస్కృతికిది రూపావళి
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

దీపావళి దివ్య కాంతుల వేళ,
శ్రీ మహాలక్ష్మి మీ ఇంట నర్తించగా,
మీకు , మీ కుటుంబ సభ్యులందరికి
సుఖసంతోషాలు,సిరి సంపదలు,సౌభాగ్యం,సమృద్ధి,స్నేహం
ఎల్లప్పుడూ మీ ఇంట వెల్లివిరియాలని కోరుకుంటూ . . .
దీపావళి శుభాకాంక్షలు ! Happy Diwali
ఇంటింటా ఆనంద హేళీ
చీకట్లను మాపే వెలుగుల జాలీ
మంచిని పుట్టించే శోభావళీ
భారతీయ సంస్కృతికిది రూపావళి
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
0 Comments