ఎలాంటి విషయాలను దాచకుండా,
అన్ని విషయాలను పంచుకునేదే నిజమైన ప్రేమ.
మన గొప్పలను చూసి ప్రేమించేవారికన్నా,
మనల్ని మనగా ప్రేమించే వారితో
జీవితం రంగులమయంగా ఉంటుంది.
నేను ప్రస్తుతం చేస్తున్నదానికంటే
నిన్ను ఎక్కువగా ప్రేమించలేనని ప్రమాణం చేస్తున్నాను,
ఇంకా నేను రేపు చేస్తానని నాకు తెలుసు.
I swear I can not love you
more than I do now,
yet I know I will do it tomorrow.
నిజమైన ప్రేమకు అర్థం,
మనం మనపై చూపించుకునే అభిమానం
అంతే నిబద్దతతో మనల్ని ప్రేమించే వారిపై చూపించటం.
మనం ఒకేసారి ప్రేమలో పడతాం అని అందరూ అంటారు.
కానీ అది తప్పు,
ఎందుకంటే నిన్ను చూసిన ప్రతిసారీ నేను ప్రేమలో పడుతున్నాను.
0 Comments