Ticker

6/recent/ticker-posts

harizontal Header Ads HTML/JavaScript

Facebook

Positive Attitude inspirational quotes to Keep a Good Outlook on life Telugu inspirational Quotes


Positive Attitude inspirational quotes to Keep a Good Outlook on life Telugu inspirational Quotes brainysms

చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు.

 పెద్ద ఓడను కూడా ముంచెయ్యటానికి చిన్న రంధ్రం సరిపోతుంది.

 Cinna porapate kada ani nirlaksyam ceyakudadu.

 Pedda odanu kuda munceyyataniki cinna randhram saripotundi

Positive Attitude inspirational quotes to Keep a Good Outlook on life Telugu inspirational Quotes

నీ కలలు నిజం కావాలంటే నీకు ముందుగా

 కలలు సాధించే ఆశయాలు ఉండాలి.

Ni kalalu nijam kavalante niku munduga 

 kalalu sadhince asayalu undali


తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి.. 

ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. 

తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు


Tanapai tanaku nam'makam unna vyakti..

 Itarula nam'makanni kuda pondagalugutadu.

 Tanapai nam'makam leni vyakti itarula nam'makanni pondaledu

 

జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవాలని భావించేవారు.. 

అలాగే కొత్త కలను కనేందుకు సిద్ధమయ్యేవారు

 ఎప్పుడూ వయసు పైబడిన వారు కారు.

 

Jivitanlo kotta laksyanni cerukovalani bhavincevaru..

 Alage kotta kalanu kanenduku sid'dhamayyevaru

 eppudu vayasu paibadina varu karu

జీవితాన్ని మొత్తంగా ఆస్వాదించడానికి 

ప్రయత్నించండి ఎందుకంటే అది మళ్లీ తిరిగి రాదు.

Jivitanni mottanga asvadincadaniki

 prayatnincandi endukante adi malli tirigi radu

జీవితంలోని కొన్ని క్షణాలు 

జ్ఞాపకాలుగా మారినపుడు పడే బాధ చాలా కష్టమైనది

మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి.

 

Jivitanloni konni ksanalu

 jnapakaluga marinapudu pade badha cala kastamainadi,

manato unnappude vati viluvanu gurtincali.

అందమైన జీవితం వెతికితే దొరకదు

మనం నిర్మిస్తే తయారవుతుంది.   


Andamaina jivitam vetikite dorakadu,

manam nirmiste tayaravutundi


గొప్ప పనులు చేయలేనివారు చిన్న పనులు 

గొప్పగా చేయటం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు.

 

Goppa panulu ceyalenivaru cinna panulu

goppaga ceyatam dvara anandanni pondavaccu


ఎక్కువగా వేచి చూడకు

సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడూ ఉండదు.

Ekkuvaga veci cudaku,

 samayam manaku purtiga anukulanga eppudu undadu

ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. 

మన ఈ రోజటి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు.

 

Asani eppudu kolpovaddu.

Mana i rojati asayale manam uhince repati vastavalu

జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది. 

దానికి కావలసింది కేవలం మన అంగీకారమే.

 

Jivitam manaku cala anukulanga marutundi.

Daniki kavalasindi kevalam mana angikarame.

జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే.. 

దాని గురించి మనకు ఒకరు గుర్తుచేస్తూ.. 

ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. 

మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది.

 

Jivitanlo manam ento istamaina pani cestunte..

Dani gurinci manaku okaru gurtucestu..

Ottidi ceyalsina avasaram ledu.

Mana gamyam manalni a disaga panicesela cestundi

తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే.. 

పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్లే ఈ లోకాన్ని మార్చగలరు.


Tamu i prapancanni marceyagalamane..

Picci nam'makanto unnavalle i lokanni marcagalaru

 

నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే 

నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి.

Nivu eppudu pondanidi niku kavalante

 nivu eppudu ceyani krsi ceyali

మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు 

కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా మార్చవచ్చు.

 

Manam jarigipoyina danni venakki velli marcalekapovoccu

 kani jaragaboyedanni kaccitanga marcavaccu

ఏడ్చనివాడు బలశాలి కాదు

ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైన వాడు.

Edcanivadu balasali kadu,

edcina tirigi leci samasyalanu edurkonevadu balamaina vadu

అర్థరహితమైన మాటలకన్నా

అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.

 

Artharahitamaina matalakanna,

 arthavantamaina nissabdam cala goppadi

ఎక్కువగా నమ్మటం

ఎక్కువగా ప్రేమించటం

ఎక్కువగా ఆశించటం 

ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

  

Ekkuvaga nam'matam,

ekkuvaga premincatam,

ekkuvaga asincatam

phalitanga vacce badha kuda 

ekkuvagane untundi


సరిగ్గా ఆలోచిస్తే.. 

ఈ ప్రపంచంలో అస్సలు సాధ్యం కాని

 విషయమంటూ ఏదీ లేదు. 

అయితే మనకు కావాల్సిందల్లా పాజిటివ్‌గా

ఆలోచించి ముందడుగు వేయడమే.


Sarigga alociste..

 I prapancanlo as'salu sadhyam kani

 visayamantu edi ledu.

 Ayite manaku kavalsindalla pajitivga

alocinci mundadugu veyadame


జీవితంలో మనకు 

ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి. 

కానీ వాటికి 

భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు.   

 

Jivitanlo manaku enno

otamulu eduravutu untayi.Kani vatiki

bhayapadi odipoyina vyaktila migilipovadam sarikadu


Post a Comment

0 Comments

Comments