
టపాసుల కేళి..
ఆనందాల రవళి..
ప్రతి ఇంటా జరగాలి..
ప్రభవించే దీపావళి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు
దీపావళి శుభాకాంక్షలు
కురిపించాలి సిరులు పంట..
మీరంతా ఆనందంగా ఉండాలంట..
అందుకోండి మా శుభాకాంక్షల మూట..
ఈ దీపావళి మీకు అష్టైశ్వర్యాలు,
సుఖసంతోషాలు..
సరికొత్త వెలుగులతో
మీ జీవితం ప్రకాశించాలని మనసారా కోరుకుంటూ..
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
మీ ఇంట చిరుదివ్వెల కాంతులు..
జీవితమంతా వెలుగులీనాలని ఆకాంక్షిస్తూ..
దీపావళి రోజు మీరు వెలిగించే దీపాలు
మీ ఒక్కరి జీవితాల్లోనే కాకుండా
మీ పక్కవారి జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కోరుకుందాం.

దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..
సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు..
–మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
దీపావళి సందర్భంగా వెలిగించే దీపాలు
మీ భవిష్యత్తుకి దారి చూపాలని కోరుకుంటూ
మీకు దీపావళి శుభాకాంక్షలు.
దీపం జ్యోతి పర:బ్రహ్మ దీపం సర్వతమోపహం..
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుంతే..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు
దీపావళి అంటే
వెలుగులు పంచె పండుగ అని ఎన్నటికి మర్చిపోకండి.

అంతరంగంలో అంధకారం అంతరిస్తే..
వ్యక్తిత్వం వెలుగులీనుతుంది..
జీవితం ఆనంద దీపావళిని ప్రతిఫలిస్తుంది.
– మీకు,మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు
తెలుగింటి లోగిళ్లన్నీ కార్తీక దీప కాంతులతో వెలుగులీనాలని
అన్నపూర్ణమ్మ ముద్దుబిడ్డ అన్నదాత కళ్లలో
ఆనంద కాంతులు మెరవాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ జీవితంలో
సిరిసంపదలు తేవాలని కోరుతూ…..
మీకు,మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
0 Comments