
ఇంటికి రావడం అనేది ప్రియమైనవారితో జరుపుకోవడానికి మరియు తిరిగి కలిసే సమయం. దీపావళి, హిందువుల దీపాల పండుగ కూడా జరుపుకోవడానికి మరియు ఆనందించడానికి ఒక సమయం. మేము ఒక సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ మరో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నప్పుడు, మీరు Facebook లేదా Whatsappలో మీ స్నేహితులకు పంపగల 101+ శుభాకాంక్షలు ఇక్కడ ఉన్నాయి!
దీపావళి..
చెడుపై మంచి సాధించిన విజయకేతనం..
అవనికంతా ఆనంద విజయోత్సాహం..
అజ్ఞానపు చీకట్లు తొలగించే..
విజ్ఞాన దీపాల తేజోత్సవం..
మీకు కుటుంబ సభ్యులందరికీ..
దీపావళి శుభాకాంక్షలు
మీ అందరి జీవితాల్లో ఈ దీపావళి
వెలుగులు విరజిమ్మాలని మనసారా కోరుకుంటూ
మీకు దీపావళి శుభాకాంక్షలు
అష్టైశ్వర్యాల నెలవు..
ఆనందాల కొలువు..
సర్వదా మీకు కలుగు..
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
చీకటి వెలుగుల రంగేళి..
జీవితమే ఒక దీపావళి.
ఈ దీపావళి మీ జీవితంలో
వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ దీపావళి శుభాకాంక్షలు
ఈ దీపావళి మీ అందరి జీవితాల్లో కాంతులు నింపాలని
ఆ దేవుడికి ప్రార్థిస్తూ…
దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

దీపావళి దివ్వకాంతుల వేళ శ్రీ మహాలక్ష్మి
మీ ఇంట నర్తించగా మీకు,
మీ కుటుంబ సభ్యలందరికీ
సుఖ సంతోషాలు, సిరి సంపదలు,
సౌభాగ్యం, స్నేహం ఎల్లప్పుడు వెల్లివిరియాలని కోరుకుంటూ..
దీపావళి శుభాకాంక్షలు
దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..
సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు..
– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
కోటి కాంతుల చిరునవ్వులతో…..
మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆసిస్తూ……..
దీవాలి శుభాకాంక్షలు.
ఈ దీపావళి మీ ఇంట వెలుగులు నింపాలని
మనసారా కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.
0 Comments