
Elders are the ones who remain with us all the time to protect us from every evil thing. Diwali is an important festival. This day we take blessings from the elders by touch the feet of the elders. This festival is totally incomplete without the blessings of the elders.
ఈ రోజు ప్రత్యేక దినం. తియ్యని నేతి మిఠాయిలుతో . . . వెలుగొందే ఎన్నో టపాసులతో . . అందరూ కలిసి నవ్వుతూ , సంతోషంతో దీపావళి జరుపుకోవాలని కోరుకుంటూ. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
Diwali is the festival of lights, colors, and joy. Deepavali is the other name for Diwali people. On this special day, people can wish their loved ones a ‘Happy Diwali on this special day’ by sending wonderful quotes. on this day, people worship goodness Lakshmi and god Ganesha prosperous and wealthy life for loved ones.
దీపావళి సందర్భంగా మహాలక్ష్మి
మీ ఇంట్లో మరియు జీవితంలో ఎల్లప్పటికీ వెలుగులు నింపాలని కోరుకుంటూ
దీపావళి పండుగ శుభాకాంక్షలు
మీ జీవితంలో అంధకారాన్ని తొలగించాలని
మరియు కాంతులు నింపాలని ఆశిస్తూ
దీపావళి పండుగ శుభాకాంక్షలు
On this special day, entire India thrilled about this joyful occasion. Apart from the foods, sweets, and celebrations its time to share your wishes with your family and friends. Here we have some ideas and quotes for what to write on Diwali greeting cards to brighten your loved ones. Please choose any of them and make your special one’s festival more special by attaching these Diwali Quotes on Diwali Greeting Cards. On Diwali night, the sky becomes more bright full, and everyone decorates their houses with candles and rangolis. so, you must wish your friends, family members, relatives, or your special ones by sending text messages on the greeting cards.
అజ్ఞాన చీకట్లను పారద్రోలి
మనజీవితంలో వెలుగులు నింపే దీపావళి
అందరికి శుభం చేకూర్చాలని కోరుకుంటూ
దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పర్వదినం రోజున మీ ఇంట దివ్య కాంతులు వెలగాలని శ్రీమహాలక్ష్మి నర్తించాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికి
దీపావళి పండుగ శుభాకాంక్షలు.

దీపావళి శోభతో మెరిసెను ముంగిళ్ళు
సిరి సంపదలతో వర్ధిల్లెను మీ నట్టిల్లు
దీపావళి శుభాకాంక్షలు
టపాసుల కేళి
ఆనందాల రవళి
ప్రతి ఇంట జరగాలి
దీపావళి శుభాకాంక్షలు
కష్టమనే నరకాసురుని సంహరించి
అనందమనే వెలుగులు పంచుకోవడమే . . దీపావళి.
జీవితంలోని అజ్ఞానాంధకారములు తొలగిస్తూ ,
చిరుదివ్వెలు వెలిగిస్తూ
ఆ కాంతి వెలుగులు
జీవితమంతా వెల్లివిరియాలని కోరుకుంటూ,
దీపావళి శుభాకాంక్షలు.
0 Comments